తెలుగు వార్తలు » Tirumala temple closed due to Corona
కరోనా ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి లడ్డూలపైనా పడింది. భక్తుల దర్శనం రద్దుతో లడ్డూల అమ్మకం నిలిచిపోయింది. ఈ క్రమంలో దాదాపు 2లక్షల లడ్డూలు కౌంటర్లలోనే మిగిలిపోయాయి.