తెలుగు వార్తలు » Tirumala Srivari Latest News
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. స్వామివారి సర్వసైన్యాధక్షడైన విష్వక్సేనుడు రాత్రి 7గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి పడమటి మాడవీధుల్లోని వసంత మంటపానికి వేంచేస్తాడు. అక్కడ అర్చకస్వాములు పుట్టమన్ను సేకరిం