తెలుగు వార్తలు » Tirumala Srivari Darshan
Tirumala Srivari Hundi Income: కరోనా విరామం తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అంతేకాకుండా నిన్న శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆదివారం తిరుమలేశుడి హుండీలో భక్తులు సుమారు రూ.2.93 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. ఆదివారం సాయంత్రం వరకు 27,165 మంది భక్తులు శ్రీవారిని దర్శించుక�
కరోనా విరామం తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నారు. నిన్న తిరుమలేశుడి హుండీ ఆదాయం రూ.69.60 లక్షలు వచ్చింది.