తెలుగు వార్తలు » Tirumala Srivari Brahmotsavam grandly started with Dwajarohanam
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇవాళ సాయంత్రం 5.23 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ సీతారామాచారి కంకణభట్టర్‌గా వ్