తెలుగు వార్తలు » Tirumala Srinivasa Dharshanam
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టిక్కెట్లకు భక్తుల నుంచి భారీ స్పందన లభించింది. వచ్చే నెలలో తిరుమలేశుడి దర్శనానికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఇప్పటికే 35శాతం టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు....