తెలుగు వార్తలు » Tirumala Sri Vennkateshwara swamy
తిరుపతిలోని పలు వార్డులతో పాటు తిరుమలను కూడా కంటైన్మైంట్ జోన్‌గా ప్రకటించడంతో వివాదం రాజుకుంది. టీటీడీ నుంచి అభ్యంతరాలు రావడంతో.. మరోమారు దీనిపై స్పష్టత ఇచ్చారు చిత్తూరు జిల్లా కలెక్టర్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో కూడా కరోనా కేసులు...