తెలుగు వార్తలు » Tirumala Sri Venkateswara Swamy Hundi Collection
కరోనా వైరస్ ప్రభావం మనుషులపైనే కాదు.. దేవాలయాలపైన కూడా పడింది. అయితే ఇప్పుడిప్పుడే దేవాలయాల్లో రద్దీ కనిపిస్తోంది. తాజాగా కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం పెరిగింది...