తెలుగు వార్తలు » Tirumala Special Entry Darshan
తిరుమల శ్రీవారికి మళ్లీ భారీ ఆదాయం వచ్చింది. గురువారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారిని 46,928 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.