తెలుగు వార్తలు » Tirumala Special Darshan
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం విడుదల చేసింది. డిసెంబరు నెలకు సంబంధించిన కోటాను టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచింది.