తెలుగు వార్తలు » Tirumala Slotted Sarva Darshan
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేస్తోంది.