తెలుగు వార్తలు » tirumala seshacalam forest
తిరుమల శేషాచల అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీవారి ఆలయానికి 13 కిలోమీటర్ల దూరంలోని కుమారధార – పసుపుధార జంట డ్యామ్ ల సమీపంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇప్పటిదాకా సుమారు 10 ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. గత రెండు రోజులుగా సూర్యతాపం ఎక్కువగా ఉన్న కారణంగా చెట్ల నుంచి రాలిన ఆకులు ఎండవేడికి అంటుకుని ఒక్కసారిగా అగ్నికీలల