తెలుగు వార్తలు » tirumala schedule
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. విజయవాడ నుంచి ఎల్లుండి (23వ తేదీ) సాయంత్రం గం.3.50 కు రేణిగుంట విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్ కు వెళతారు. సాయంత్రం గం. 6.20 నిమిషాలకు గరుడవాహనం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్