తెలుగు వార్తలు » Tirumala Ratha Saptami 2021:
లోక బాంధవుడు శ్రీ సూర్యనారాయణ మూర్తి జన్మదినాన్ని పురష్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ వైభంగా నిర్వహిస్తోంది. రథసప్తమి సందర్భంగా సప్త వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శన మివ్వనున్నారు...