తెలుగు వార్తలు » Tirumala Priests
తిరుపతిలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తిరుమల దేవస్థానంలోని అర్చకులతో సమావేశమయ్యారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. కరోనా వల్ల అర్చకులు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారు. అరవై ఏళ్ళు దాటిన అర్చకులు కావాలంటే కొద్ది రోజులు..