తెలుగు వార్తలు » Tirumala plans to keep Vaikunta Dwaram open for 10 days
తిరుమల పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం విశేషంగా ముస్తాబవుతోంది. టీటీడీ అధికారులు ఈ సారి వైకుంఠ ఏకాదశి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి గరుడసేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. తరువాత వైకుంఠ ఏకాదశికే భక్తులు ఎక్కువగా తిరుమలకు చేరుకుంటారు. ఈ సారి భక్తులకు తిరుమల తిరుప�