తెలుగు వార్తలు » Tirumala Piligrims Shock Laddu Price Hike
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే శ్రీవారి దర్శనాన్ని సామాన్యులకు సైతం కల్పించాలనే ఉద్దేశంతో పలు సంస్కరణలు చేసిన టీటీడీ.. తాజాగా దేవస్థానం ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే రిజర్వేషన్లు కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతేకాకుండా కొండపై ప్లాస్టిక్‌ను కూడా దశలవారీగా �