తెలుగు వార్తలు » Tirumala Online Tickets
107 అంశాలపై ఫోకస్ చేస్తోంది దేవస్థానం . పాలకమండలి సమావేశం జరగనుంది. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలను చేర్చే అవకాశం కనిపిస్తోంది. కరోనా ప్రభావం కాస్త తగ్గిన నేపథ్యంలో దర్శనాల సంఖ్య పెంచడంపై ప్రధానంగా చర్చించనున్నారు.
తిరుమల శ్రీనివాసుడి వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. పలు ఉత్సవాలకు సంబంధించిన ఆర్జిత సేవల టికెట్లను వివిధ తేదీలలో ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆస్థాన వేడుకను బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా నిర్వహించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను భక్తుల కోరిక మేరకు ప్రయోగాత్మకంగా ఈ రోజు నుంచి టీటీడీ ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కరోనా మార్గదర్శకాల మేరకు భక్తుల....
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టిక్కెట్లకు భక్తుల నుంచి భారీ స్పందన లభించింది. వచ్చే నెలలో తిరుమలేశుడి దర్శనానికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఇప్పటికే 35శాతం టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు....
రేపటి నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు సంభందించిన కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లును విడుదల చేయనున్నట్లు దేవస్థానం అధికారులు..
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానంను వైభవంగా జరిగింది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయం నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి...
వెంకన్న దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో జూన్ 8 నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.