తెలుగు వార్తలు » Tirumala no horm zone
తిరుమలలో పొల్యూషన్ లేకుండా చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది పోలీసు శాఖ. అదే సమయంలో ఘాట్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టింది. అదే సమయంలో తిరుమలో సొంత వాహనాలపై వచ్చే భక్తులకు కొన్ని ఆంక్షలను విధించింది.