తెలుగు వార్తలు » Tirumala Laddoos Online Sale
లాక్ డౌన్ కారణంగా టీటీడీ శ్రీవారి ఆలయ దర్శనాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే స్వామివారి ఆశీస్సులు ఆయన ప్రసాదం రూపంలో భక్తులకు అందించాలనే ఉద్దేశ్యంతో బోర్డు రూ. 25కే రాయితీ లడ్డూను అందించడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఏపీలోని 13 జిల్లాలలోని టీటీడీ సమాచార కేంద్రాలు, కల్యాణ మండపాల్లో రాయితీ లడ్డూలను విక్రయిస్తోంది. దీ�
భాగ్యనగర వాసులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన శ్రీవారి లడ్డూను రేపటి నుంచి హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. లాక్ డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం భక్తుల దర్శనాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే స్వామివారి ఆశీస్సులు ఆయన ప్రసాదం రూపంలో భక్తులకు అందించాలనే ఉద్దేశ్యంతో టీటీడ�