తెలుగు వార్తలు » Tirumala Laddoos In Online
లాక్ డౌన్ కారణంగా వెంకన్న దర్శనానికి దూరమైన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. స్వామి వారి ఆశీస్సులు అందరికీ అందిచాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. రూ. 25కే రాయితీ లడ్డూలను అన్ని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మండపాల్లో విక్రయిస్తున్నారు. అటు ప్రత్యేక ఆర్డర్‌పై స్వామివ�