తెలుగు వార్తలు » Tirumala Kalyanam Tickets
ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా గత సంవత్సరం మార్చి 20 నుంచి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిని టీటీడీ నిలిపివేసింది.