తెలుగు వార్తలు » tirumala information
అఖిలాండకోటి బ్రహ్మాంఢనాయకుడు తిరుమల శ్రీవారి నిన్నటి(శనివారం) హుండీ ఆదాయం రూ.1.92 కోట్లుగా లెక్కతేలింది. మొత్తంగా 20,269 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 6,613 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈరోజు తిరుమలలో స్వామివారికి పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు. కోవిడ్ కారణంగా ఆలయంలో ఏకాంతంగా అర్చకులు ఈ క్రతువును
దేవదేవుడు తిరుమల శ్రీవారి నిన్నటి(మంగళవారం) హుండీ ఆదాయం రూ.1.22 కోట్లుగా లెక్కతేలింది. మొత్తంగా 20,315 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 7,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నవంబర్ నెల రూ.300 దర్శన టికెట్ల కోటాను నిన్న టీటీడీ విడుదల చేసింది. నవంబర్ మొదటివారం నుండి ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ �