తెలుగు వార్తలు » Tirumala Forest
తిరుమల : శేషాచల అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీవారి ఆలయానికి 10కిలోమీటర్ల దూరంలో ధర్మగిరి వేదపాఠశాల సమీపంలోని గాడికొన అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఎత్తైన కొండ ప్రాంతం కావడంతో గాలి బలంగా వీస్తోంది. దీంతో మంటలు అంతకంతకు వ్యాపిస్తున్నాయి. లోయ ప్రాంతం నుంచి మంటలు ఎగసిపడుతుండటంతో సిబ్బంది మంటలను అదుపు చే�