తెలుగు వార్తలు » Tirumala Fire Accident
తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో మంటలు ఎగిసిపడుతున్నాయి. 19వ పొయ్యి వద్ద మంటలు చెలరేగాయి. పై కప్పు గోడలకు నెయ్యి జిడ్డు ఉండటంతో ఈ మంటలు త్వరగా వ్యాపించాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన సి�