తెలుగు వార్తలు » Tirumala ex head priest Ramana Dikshitulu
సీఎం జగన్ మార్క్ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో..ఇబ్బందులు పడ్డ వాళ్లకి జగన్ పిలిచి మరీ పదవులు ఇస్తున్నారు. గతంలో టీటీడీపై బహిరంగంగా విమర్శలు చేయడంతో రమణదీక్షితలను… పాలకమండలి ప్రధాన అర్చకుడి హోదా నుంచి.. ఉద్యోగ విరమణ నిబంధనలను వర్తింపజేయడం ద్వారా తీసివేశారు. అప్పట్లో ఆయన ప్రతిపక్షనేతగా ఉన�