తెలుగు వార్తలు » Tirumala Darshnam Tokens
తిరుమలలో భక్తులు రద్దీ గణనీయంగా పెరిగింది. కరోనా తీవ్రత తగ్గడంతో కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తిరుమల తరలి వస్తున్నారు.