తెలుగు వార్తలు » tirumala comments
మంత్రి కొడాలి నాని నాలుక కోస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీకాళహస్తి దేవాలయ మాజీ చైర్మన్, బీజేపీనేత కోలా ఆనంద్. హిందు మతం మీద, ఆలయాల మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాని నాలుక నిలువునా చీరేస్తామన్నారాయన. మంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. మంత్రి పదవి కోసం నాని శిలువలు వేసుకుని దొంగాటలు ఆడుతున్నాడని కోలా �