తెలుగు వార్తలు » Tirumala Brahmotsavam: Lord Venkateshwara rides on chandraprabha vahanam
తిరుమలలో అఖిలాండకోటి నాయకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి శ్రీమలయప్పస్వామి చంద్రప్రభ వాహనంపై వెన్నదొంగ కృష్ణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారికి సూర్యచంద్రులు రెండునేత్రాలు. ఉదయం సూర్యప్రభవాహనంలో ఊరేగిన స్వామి రాత్రికి.. చంద్రుడి ప్రభతో వెలిగిపోతున్న వాహనంపై దర్శనమిచ్చారు. పుష్ణామ�