తెలుగు వార్తలు » Tirumala Brahmotsavam in Dwajarohanam
భక్తుల పాలిటి కొంగుబంగరంగా తిరుమలలో వెలసిన శ్రీమన్నారాయునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. అయితే వార్సికోత్సవాలలో అత్యంత విశిష్టమైనది, వైభవోపేతంగా నిర్వహించేది బ్రహ్మోత్సవాలు. జగత్కాల్యాణం కోసం సాక్షాత్తు బ్రహ్మదేవుడే భూవికి దిగివచ్చి మ