తెలుగు వార్తలు » Tirumala Brahmotsavam: Chakrasnanam for Srivaru
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. చివరి అంకమైన చక్రస్నాన ఘట్టాన్ని వేదపండితులు మంత్రోశ్చరణ నడుమ కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై విహరించిన స్వామివారు సేదతీరేందుకు చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ. వరహస్వామి ఆలయం వద్ద స్వామివారి �