తెలుగు వార్తలు » Tirumala Brahmostavam news
దేవదేవుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం తిరుమల గిరులు ముస్తాబవుతున్నాయి. అయితే కలియుగ వైకుంఠంలో శ్రీవారి ఉత్సవాలను కనులారా తిలకించేందుకు వడివడిగా తిరుమల గిరులు చేరుకునేవారికి కరోనా బ్రేకులు వేసింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించడం తిరుమల ఆలయ చరిత్రలోనే ఇది తొలిసారని ఆలయ ప్రధానార్చకులు