తెలుగు వార్తలు » Tirumala Brahmostavalu end today
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తిరుమంజనం నిర్వహించారు.