తెలుగు వార్తలు » tirumala balaji temple
కరోనా వైరస్ ప్రభావం మనుషులపైనే కాదు.. దేవాలయాలపైన కూడా పడింది. అయితే ఇప్పుడిప్పుడే దేవాలయాల్లో రద్దీ కనిపిస్తోంది. తాజాగా కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం పెరిగింది...
తిరుమల : ఈ నెల 16న రాత్రి చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయం మూతపడనుంది. ఆ రోజు రాత్రి 1.20 గంటలకు చంద్రగ్రహణం సందర్భంగా స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. 16న రాత్రి 7 గంటల నుంచి 17న ఉదయం 5గంటల వరకూ శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. 17న అర్చకులు ఆలయాన్ని శుద్ది చేసిన తర్వాత శ్రీవారి దర్శనాన�