తెలుగు వార్తలు » tirumala balaji sri krishnashtami utlotsavam
కలియుగదైవం .. కోరిన కోర్కెలు తీర్చే భక్తుల పాలిట కొంగుబంగారంగా కొలవబడుతున్న కోనేటిరాయుడు కొలువైన క్షేత్రం తిరుమల. ఏ పని మొదలు పెట్టాలన్నా శ్రీవారిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తున్నారు. ఈ ఆచారం ఇప్పటిది కాదు.. కొన్నివేల సంవత్సరాల నుంచి వస్తుంది.