తెలుగు వార్తలు » Tirumala Arjitha Seva
తిరుమల శ్రీనివాసుడి వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. పలు ఉత్సవాలకు సంబంధించిన ఆర్జిత సేవల టికెట్లను వివిధ తేదీలలో ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచింది.