తెలుగు వార్తలు » tirumala accommodation tirumala darshan tirumala samacharam tirumala history tirumala room booking online near temple which is the best seva in tirumala tirumala today live
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ఈ నెల 6, 7 తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆయా రోజుల్లో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని నేరుగా దర్శించుకోవాలనుకునే భక్తుల కొరకు 2,500 టోకెన్లను రిలీజ్ చేసినట్టు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శ్రీ వాణి ట్రస్ట్�