తెలుగు వార్తలు » Tirumal Tirupati
తిరుమలలో మరోసారి చిరుత దాడి కలకలం సృష్టించింది. తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో 9వ కిలో మీటర్ వద్ద ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడి చేసింది. దీని నుంచి ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, కర్నాటకకు చెందిన భక్తుడు