తెలుగు వార్తలు » tirumada vidhulu
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం యాదాద్రి. కాగా.. యాదాద్రి పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నాల్గోరోజు స్వామి వారు హనుమంత వాహనంపై శ్రీరామ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో నిత్య పూజలు జరిపిన అనంతరం తిరుమాడ వీధుల్లో ఊరేగింపు సేవ నిర్వహించారు. బ్రహ్మ�