తెలుగు వార్తలు » Tirum
నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఏపీలోనూ రాయలసీమ ప్రాంతంలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ క్రమంలో తిరుమలలో జోరుగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానతో వెంకన్న సన్నిధి తడిసిముద్దయ్యింది. తిరుమాడ వీధులు జలమయంగా మారాయి. జోరుగా వర్షం పడడంతో తిరుమల రహదారులన్నీ జలమయం అయ్యాయి. కరోనా �