తెలుగు వార్తలు » Tirukoyilur
అక్కడ ఉన్న ఆ ఆలయాన్ని భూలోక స్వర్గం అని పిలుస్తుంటారు. సహజంగా దేవుళ్ళు నిల్చోని దర్శనం ఇస్తారు, లేదా కూర్చోని దర్శనమిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శయన స్థితిలో దర్శనమిస్తుంటారు. అయితే ఇక్కడ స్వామి వారు ఎడమకాలిపై నిలబడి, కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో దర్శనం ఇస్తుంటారు. అలా ఎందుకు స్వామి వారు దర్శనమిస్త