తెలుగు వార్తలు » Tiruchanur
గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి వారి ఆలయంలో బుధవారం పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా నిబంధనల మేరకు
భక్తుల నుంచి నేరుగా సూచనలు, సలహాలు స్వీకరించేందుకు తితిదే తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘భక్తులతో భవదీయుడు’ పేరిట ఫోన్‌ఇన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి భక్తుల నుండి వినతులకు ఆయన స్వీకరించనున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం, తిర