తెలుగు వార్తలు » Tirong Aboh
అరుణాచల్ ప్రదేశ్ సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరో పది మందిని మిలిటెంట్లు హతమార్చారు. ఈ దారుణ ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరాప్ జిల్లా బోగపని గ్రామంలో చోటుచేసుకుంది. కోన్సా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన టిరాంగ్ అబోని వ్యవహరిస్తున్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే