తెలుగు వార్తలు » Tirmula Tour
“భాష’ కాదు..విలువలతో కూడిన విద్య ముఖ్యమన్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ.. ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై కొనసాగుతున్న చర్చపై స్పందించారు. తెలుగు గొప్పా, ఇంగ్లీష్ గొప్పా అనే వాదనలు పక్కన పెట్టి విలువలతో కూడిన విద్