తెలుగు వార్తలు » Tirmula Temple Closed
ప్రముఖ ఆధ్యాత్మీక దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్యగ్రహణం కారణంగా 13 గంటల పాటు స్వామి వారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. డిసెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ శుద్ధి అనంతరం రెండు గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సూర్యగ్రహణం కారణంగా డి�