తెలుగు వార్తలు » Tiripathi
పార్టీలకు సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ అభ్యర్థికి విజయవాలు వరించాలని తిరుమల వెంకన్నను కోరుకున్నానన్నారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. 43 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు నవ్వించే అవకాశం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చానని చెప్పారు. ముందుగా వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లి స్వామి వారిన�