తెలుగు వార్తలు » Tired
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసీ,చేసీ అలసిపోతున్నానని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. లిటరల్ గా చెప్పాలంటే, ఈ తరహా పని నిద్రావస్థకు గురి చేస్తుందని, అలసటగా అనిపిస్తుందని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మీరు ఆఫీసు పనిని ఇంటి నుంచే చేస్తున్నారా అని ఎవరైనా అడిగినప్పుడు..అది ఎలా ఉంటుందంటే..మీరు పని చేస్తూనే నిద్ర పోతున్నారా అన�