తెలుగు వార్తలు » tips to control diabetes
ఈ రోజుల్లో సర్వసాధారణంగా కనిపించే సమస్య డయాబెటీస్. మన మధ్య ఎంతోమంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొన్ని నియమాలు పాటిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు నిపుణులు. ఒకవేళ ఎవరైనా డయాబెటీస్ సమస్యతో పాటు సన్నగా ఉన్నట్టయితే పెద్దగా బాధపడే అవసరం లేదు. ఇలాంటి వారు కఠిన నియామాల వంటివి పాటించనవసరం లేదని కూడా సలహా ఇస�