తెలుగు వార్తలు » Tips For Women
Health Benefits of Chickpeas : ఆధునిక జీవన శైలిలో సమయ పాలన లేని పనులు, ఆహార అలవాట్లపు వల్ల అందరు బరువు సమస్యలు
గుండెజబ్బులు రావడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అయితే.. సమస్య వచ్చాక బాధపడేబదులు రాకముందే జాగ్రత్తపడడం చాలా అవసరం. ప్రస్తుత యాంత్రిక జీవనంలో మహిళలు కూడా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని న్యూ యూనివర్సిటీ మహిళల్లో వస్తున్న గుండెజబ్బులపై పలు సర్వేలు చేపట్టింది. దాదాపుగా అమెరికన్ మహిళల్లో 25శా�