తెలుగు వార్తలు » Tipper
ట్రాఫిక్ రూల్స్ ఎన్ని ఉన్నా కొందరు డ్రైవర్లకు పట్టవు. వాహనం స్టీరింగ్ ముందు కూచున్నారంటే పూనకం వచ్చేస్తుంది. వారిష్టం వచ్చినట్టు వారు వాహనాలు నడిపిస్తారు. వారు బాగానే ఉంటారు.
అతివేగం ఇద్దరిని మింగేసింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి పటాన్ చెరు శివారులో వేగంగా వచ్చిన ఓ టిప్పర్.. అదుపుతప్పి.. రోడ్డు పక్కనున్న ఓ షాపులోకి దూసుకెళ్లింది. దీంతో దుకాణంలో నిద్రిస్తున్న గోవింద్ నాయక్, హనుమంతులు స్పాట్‌లో చనిపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యంగానే �