తెలుగు వార్తలు » Tip Clash
ఆ ఫంక్షన్ హాలులో ఓ కుటుంబం నిర్వహించిన శుభకార్యం బంధుమిత్రుల మధ్య ఆనందంగా ముగిసింది. దీంతో వారు సంతోషంగా అక్కడ పనిచేసేవారికి కొంత మొత్తాన్ని టిప్ కింద ఇచ్చారు.